Matti Manishi

    అధిక దిగుబడినిచ్చే కాఫీ రకాలు సాగు యాజమాన్యం

    December 14, 2024 / 02:30 PM IST

    Coffee Plantation : విశాఖ ఏజన్సీ ప్రాంతంలో  గత 5 దశాబ్ధాలుగా కాఫీ సాగులో వున్నా... గిరిజనులకు సాగుపై సరైన అవగాహన, తగిన ప్రోత్సాహం లేకపోవటంతో దీని ఉనికి నామమాత్రంగానే వుంది. 

    యాసంగి వరి రకాలు- నారుమడి మెళకువలు

    December 13, 2024 / 02:33 PM IST

    Yasangi Paddy Cultivation : చలితీవ్రత అధికంగా ఉండటంతో నారుమడి ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి యాజమాన్యం పాటించాలో తెలియజేస్తున్నారు.

    5 ఎకరాల్లో మిశ్రమ పంటల సాగు.. 365 రోజులు దిగుబడులు

    December 12, 2024 / 02:33 PM IST

    Mixed Cropping : వ్యవసాయంలో దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక పంటల సాగు విధానాలను రైతులు పాటిస్తుంటారు. దీర్ఘకాలిక పంటల జాబితాలో పండ్ల తోటలు ప్రధానంగా ఉంటాయి.

    ఆర్గానిక్ పంటల సాగులో అనంత రైతు ఆదర్శం

    December 12, 2024 / 02:23 PM IST

    Organic Cultivation : ఈకోవలోనే అనంతపురం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ సేంద్రీయ వ్యవసాయాన్నే ఉపాధిగా మలుచుకొని.. సత్ఫాలితాలని పొందుతున్నారు. యువతి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

    వంగతోటల్లో తెగుళ్ల ఉధృతి - నివారణకు సమగ్ర యాజమాన్యం 

    December 10, 2024 / 05:00 PM IST

    ఇటీవలికాలంలో వంగతోటలకు వెర్రి తెగులు బెడద ఎక్కువయ్యింది. వైరస్ సోకటం వల్ల ఈ తెగులు ఆశిస్తుంది. పచ్చదోమ ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తిచెందుతుంది.

    సొరసాగుతో లాభాలు ఆర్జిస్తున్న రైతు

    December 10, 2024 / 04:50 PM IST

    Bottle Gourd Farming : పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, చాలా మంది రైతులు నష్టపోతూ ఉంటారు. అయినా మళ్లీ అదే పంటను సాగుచేస్తూ ఉంటారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటను గుర్తించరు.

    శీతాకాలం చేపల పెంపకంలో మెళకువలు

    December 8, 2024 / 03:32 PM IST

    Fish Farming : సరైన యాజమాన్యం చేపట్టిన రైతు ప్రతీ పంటలోను 3 నుంచి 4 టన్నుల తెల్లచేప దిగుబడి సాధించవచ్చు. శీతాకాలంలో రైతులు చేపల సాగులో ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

    వరి మాగాణుల్లో అపరాలు సాగు మెళకువలు

    December 8, 2024 / 03:15 PM IST

    Paddy Fields : రబీకాలంలో మినుమును , పెసరను వరి మాగాణుల్లో  పండించడం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత. దాదాపు 6 లక్షల హెక్టార్లలో మాగాణుల్లో మినుము, పెసర సాగవుతుంటుంది.

    అధిక దిగుబడినిచ్చే శనగ రకాలు యాజమాన్యం

    December 7, 2024 / 04:48 PM IST

    Bengal Gram Cultivation : శనగ విత్తేందుకు అనువైన సమయం ఇది. శీతాకాలంలో మంచును ఉపయోగించుకుని పెరిగే ఈ పంట సాగుకు ఈ ఏడాది అత్యంత అనుకూల వాతావరణం వుంది.

    జీరోబడ్జెట్ విధానంలో 15 ఎకరాల్లో వరిసాగు

    December 7, 2024 / 02:32 PM IST

    Organic paddy cultivation : విజయనగరం జిల్లా, మెరకముడిదాం మండలం, సోమలింగాపురం గ్రామానికి చెందిన రైతు శిరుఊరి కృష్ణమూర్తి రాజు.. ప్రకృతి విధానంలో వరిని పండించి.. అధిక దిగుబడులు సాధించారు.

10TV Telugu News