Home » Matti Manishi
Dry crops : తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన ఆహార ధాన్యపు పంట. గత రెండు మూడేళ్ళుగా మన రాష్ట్రాలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
Brinjal Cultivation : వంగకు పురుగులతో పాటు తెగుళ్లు ఆశిస్తాయి. నారు మడి నుండి పంట దిగుబడుల వరకు ఆశిస్తుంటాయి. ఈ తెగుళ్లు ఆశిస్తే ఆకులు సన్నగా మరి, పాలిపోతుంటాయి.
Butterfat Milk : పాడి పశువు జాతిని బట్టి పాలల్లోని వెన్న శాతం మారుతుంది. అందువల్ల వెన్న శాతం కలిగిన పాలను ఇచ్చే జాతి పశువులను ఎంపిక చేసుకుని కొనుగోలు చెయ్యాలి.
Chilli Cultivation : మిరపలో పురుగుల నివారణ
Maize Cultivation : వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది.
Yasangi Crops : నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో.. విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తనశుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు, తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు.
Agri Info : కూరగాయలు సాగు చేస్తూ... వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు. లాభాలు గడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Millet Cultivation : ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంపై చూపే ప్రభావం వలన మరల చిరుధాన్యాల సాగుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
Rabi Season : నువ్వు, అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట.నువ్వు గింజల్లో నూనె 50 శాతం, ప్రొటీన్లు 20 నుండి 25 శాతం వరకూ ఉంటాయి.
పెరటి తోటలు .. ఒకప్పుడు పల్లెటూరిలో ఇంటి పెరట్లో మొక్కలు పెంచుకోవడం, కూరగాయలు పండించుకోవడం వంటివి వాడుకలో ఉండేవి.