Home » Matti Manishi
Quail Birds Farming Business : పెరుగుతున్న జనాభాకు సరిపడా మాంసం ఉత్పత్తి కావడంలేదు. మార్కెట్లో మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది.
Orange Crop Farming : ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా లో రైతులు బత్తాయి తోటలను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఈ తోటల్లో ఆచరించాల్సిన ఎరువుల యాజమన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Agri Information : రబీకాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. వాణిజ్యపంటలైన ప్రత్తి, మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ రైతుల ఆదరణ పొందుతోంది.
Sustainable Agriculture : రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వ్యవసాయరంగంలో ఉన్న సవాళ్ళు.. వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించారు.
Corn Cultivation : వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్ లో వర్షాధారంగా , రబీలో నీటిపారుదల కింద సాగుచేస్తుంటారు రైతులు.
వరి కంటే 3 నుండి 4 రెట్ల ఆదాయం పొందవచ్చు. అయితే ఈసాగు విధానం లోతట్టు భూములు, ముంపు ప్రాంతాల రైతులకు అత్యంత అనువుగా వుంది.
Pest Management : రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు ఈ పంట సాగు చేస్తారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విత్తగా, మరికొన్ని ప్రాంతాల్లో విత్తేందుకు సిద్ధమవుతున్నారు రైతులు.
Green Gram Cultivation : వరి మాగాణుల్లో మినుము సాగు ఆలస్యమైనప్పుడు పెసర చక్కటి ప్రత్యామ్నాయం. అయితే ఏటా పల్లాకు తెగులు ఉధృతి ఎక్కువగా వుండటంతో ఫలితాలు నామమాత్రంగా వుంటున్నాయి.
Broad Beans Cultivation : చిక్కుడులో మొజాయిక్ వైరస్ అంటే పల్లాకు తెగులు లక్షణాలు కన్పిస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం.
Sesame Crop Cultivation : తక్కువ సమయంలో, తక్కవ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండింస్తారు.