Home » Matti Manishi
Mixed Fruits Cultivation : జామ, వాటర్ యాపిల్ ప్రధాన పంటగా ఇతర పండ్ల మొక్కలను మిశ్రమ పంటలుగా సాగుచేసి, ఒక పంటలో పెట్టుబడిని రాబట్టుకుని, మరో పంటలో లాభాలు తీస్తున్నాడు.
Coconut Cultivation : ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం మంది రైతులు కొబ్బరి సాగుపై ఆధారపడి ఉన్నారు. ఇంటి పెరట్లో ఒక కొబ్బరి చెట్టు ఉందంటే దానిని ఆ ఇంట్లో పెద్ద కొడుకు మాదిరిగా భావిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Jasmine Farming : మల్లె పువ్వును ఇష్టపడని మగువలు వుండరు. ప్రధానంగా ఈ తోటలు వేసవిలో అధిక పూల దిగుబడినివ్వటంతో రైతులతోపాటు, కూలీలకు కూడా మంచి ఉపాధి లభిస్తుంది.
Matti Manishi : ఈ ఏడాది రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో.. పత్తి, సోయా పంటల సాగుకూడా అలస్యమైంది. చాలా వరకు మొదటి దఫా ఎరువులను కూడా వేశారు.
Safflower Farming : ఇటీవలికాలంలో కుసుమ నూనెకు గిరాకీ పెరగటం, కుసుమ పూతకు కూడా మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో ఇప్పుడిప్పుడే సాగు విస్తీర్ణం పెరుగుతుంది.
Agriculture Tips : పంటలకు జీవం పోసి ఆదరువు అవుతాయనుకున్న వర్షాలు.. దంచికొడుతూ చేలను ముంచెత్తుతున్నాయి. రైతులకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి.
Leaf Crops Farming : ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలకు భళే డిమాండ్ ఉంది. కూరగాయల పంటలను సాగు చేసిన రైతులు ఏడాది పొడువునా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి.
Mixed Farming : ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు , చేపల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశుసంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు.
Kandi Cultivation : కందిలో ఎండుతెగులు ఉదృతి - నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
Bean Cultivation : చిక్కుడుకు మార్కెట్లో మంచి డిమాండ్ వుంది. పాదు జాతి చిక్కుడును సాగుచేయాలంటే ఖర్చు అధికం. పైగా పంటకాలం కూడా ఎక్కువ.