Home » Matti Manishi
Verri Pest in Brinjal Crop : వంగతోటలను ఖరీఫ్ లో జూన్ జూలై మాసాల్లో నాటతారు. ప్రస్థుతం కొన్ని ప్రాంతాల్లో నాటగా, మరికొన్ని ప్రాంతాల్లో నాటడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ పంటకు తొలిదశనుండే చీడపీడల బెడద ఎక్కువ ఉంటుంది.
Turmeric Crop Cultivation : తెలుగు రాష్ట్రాల్లో పసుపు పంట దుంప మొలకెత్తే దశ నుండి 40 రోజుల దశ వరకు వుంది. సాధారణంగా మే చివరి వారం నుండి జూన్ నెలాఖరు వరకు పసుపును విత్తుతారు.
Erranalli Methods : వంగ తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్న ఎర్రనల్లి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి.
Monsoon Crops : వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. వానకాలం సాగులో రైతులు బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఏ పంట ఎప్పుడు వేసుకోవాలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమే సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు.
Castor Farming Techniques : వేరుశనగ, ఆముదం పంటల సాగు విస్తీర్ణం ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఆముదం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల హెక్టార్లలో సాగవుతుంది.
Vegetable Pulp Management : మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, మిటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి మనిషికి సగటున రోజుకు 300 గ్రాముల కూరగాయలు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.
Manjeera Wildlife : భూగర్భ జలాలను పెంచుతూ, వరదలను నియంత్రిస్తూ, నీటి నుంచి వ్యర్థాలను తొలగించి జీవ వైవిధ్యానికి ఎంతో తోడ్పడేవి చిత్తడి నేలలు. ఈ భూమిపై రెండు వేల నాలుగొందలు మాత్రమే ఉన్నాయి.
Coconut Plantation : ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాజిల్లాలు కొబ్బరిసాగుకు పెట్టింది పేరు. అధిక వర్షపాతం, గాలిలో తేమశాతం అధికంగా వుండటంతో కొబ్బరిసాగుకు అత్యంత అనువుగా ఉంటుంది.
Paddy Crop : నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు, వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల పెంపకం చేపడుతుండగా. ఇప్పటికే చాలా చోట్ల నార్లు పోసుకున్నారు.
Weed Control Cotton : తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట సాధారణ విస్తీర్ణం 44 లక్షలు. వర్షాధారంగా పండే పంటల్లో...అన్నిటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తుండటంతో రైతులు ఈ పంట సాగుకు అధిక మక్కువ చూపుతున్నారు.