Home » Matti Manishi
Kandi Varieties : ప్రస్తుతం ఖరీఫ్ కంది సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకొని .. సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు.
Dates Cultivation : వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించడం రైతులకు సాధారమే అయినా.. ఆధునిక సాగు పద్ధతులను అవలంభిస్తూ.. వైవిధ్య పంటల సాగుతో విజయాన్ని అందిపుచ్చుకోవడం నిజంగా చర్చానీయాంశమే.
Cotton Seeds : వర్షాకాలంలో ఎంత త్వరగా విత్తనాలు వేస్తే.. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా, పంటలు చేతికి వస్తాయని రైతుల నమ్మకం. అందుకోసమే జూన్ నెల ప్రారంభం నుంచే విత్తనాలు వేస్తారు.
Greengram Cultivation : ఈ పురుగులు ఒక పొలం నుండి ఇంకో పొలానికి తిరుగుతూ ఆ ప్రాంతంలో తీవ్రంగా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని గుర్తించన వెంటనే సమగ్ర యాజమాన్యం చేపడితే మంచి డిగుబడులను పొందవచ్చంటున్నారు.
Mirchi Prices : దేశంలో పండే మిరప పంటలో 60% మన తెలుగు రాష్ట్రాల్లోనే పండుతుంది. అయితే తిరుపతి జిల్లా, గూడూరు డివిజన్లో నిమ్మపంట తర్వాత ప్రత్యామ్నాయ పంటగా మిర్చిని పండిస్తుంటారు.
Cattle Breeding Techniques : లేగదూడలు మంచి పాడిపశువుగా అందిరావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Kharif Paddy Cultivation : తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 60 నుండి 65 లక్షల ఎకరాలు. దాదాపు అన్ని జిల్లాల్లోను కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది.
Drum Seeder Techniques : చాలా మంది రైతులు దమ్ము చేసిన మాగాణుల్లో డ్రమ్ సీడర్ పరికరంతో విత్తనాన్ని నేరుగా విత్తి, అదునులోనే పంట సాగుచేస్తున్నారు.
Kandi Cultivation : పప్పుల కొరత తీర్చడంతోపాటు అతి తక్కువ నీటి వినియోగం అవసరం ఉండే ఈ పంటలో ఇప్పుడు అధిక దిగుబడులనిచ్చే హైబ్రిడ్ కంది రకాలు అందుబాటులోకి వచ్చాయి.
Chima Mirchi Cultivation : చీమ మిర్చి కాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ వీటి కారం చాలా ఘాటుగా ఉంటుంది. ఈ దేశీ రకం మొక్కకి పుంఖాను పుంఖాలుగా కాపు కాస్తుంది.