Matti Manishi

    రబీ మొక్కజొన్న సాగులో మెళకువలు

    October 8, 2023 / 01:00 PM IST

    మొక్కజొన్నకు కత్తెర పురుగు మహమ్మారిలా తయారైంది. గత ఏడాది ఈ పురుగు దాడివల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే రబీలో మొక్కజొన్న సాగుచేసే  రైతులు బయపడాల్సిన పనిలేదంటున్నారు శాస్త్రవేత్తలు.

    డ్రాగన్ ఫ్రూట్ సాగుతో.. సత్ఫలితాలు సాధిస్తున్న యువరైతు

    October 8, 2023 / 12:00 PM IST

    డ్రాగన్ ఫ్రూట్ మొక్కను ఒకసారి నాటితే 25, 30 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. అందుకే నేల తయారీ దగ్గరి నుంచి పోల్స్, సిమెంటు రింగులను ఏర్పాటు చేసుకునే వరకు నాణ్యతా ప్రమాణాలు పాటించారు. ఇక ఈ మొక్కలకు నీరు పెద్దగా అవసరం ఉండదు.

    ఖరీఫ్ వరి పంటలో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

    October 7, 2023 / 02:00 PM IST

    వరి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు రైతులు అధికంగా యూరియాను వేస్తుంటారు. దీంతో చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంది. వీటినిని తొలిదశలోనే అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. 

    రబీ శనగ సాగుకు అనువైన రకాల ఎంపిక.. యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    October 7, 2023 / 11:00 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దీని విస్తీర్ణం వుంది. ఈ  పంటలో విత్తే రకం అంటే, గింజ సైజును బట్టి విత్తన మోతాదు వుంటుంది.  విత్తేముందు ఆఖరి దుక్కిలో నిర్ధేశించిన మోతాదులో ఎరువులను తప్పనిసరిగా వేయాలి.

    కందిలో మేలైన రకాలు.. అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు

    October 7, 2023 / 10:00 AM IST

    ఖరీఫ్ తో పోల్చుకుంటే రబీలో విత్తన మోతాదు, సాళ్ల మధ్య తగిన దూరం పాటించటంలో జాగ్రత్త వహించాలి. ఖరీఫ్ తో పోలిస్తే రబీ పంట కాలం తగ్గుతుంది కాబట్టి మొక్కల సంఖ్యను పెంచుకుని సగటు దిగుబడిని మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 

    పత్తిని ఆశించిన తెగుళ్లు.. నివారణ

    October 6, 2023 / 02:30 PM IST

    ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉంది. ముందుగా విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాలలో తెగుళ్ల ఉధృతి పెరిగింది.

    ప్రకృతి విధానంలో వంగ సాగు

    October 6, 2023 / 01:00 PM IST

    గొల్లపల్లి గామానికి చెందిన కొంత మంది రైతులు పెట్టుబడులను తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయంలో వంగ సాగుచేస్తున్నారు. నాణ్యమైన దిగుబడులను తీస్తూ.. మం, ఆదాయం పొందుతున్నారు.

    వరిపంటను ఆశించే తెగుళ్లు.. నివారణ

    October 6, 2023 / 09:22 AM IST

    మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం వలన చాలా చోట్ల బ్యాక్టీరియా ఎండాకు తెగులు,  అగ్గితెగులు, మెడవిరుపు, పాముపుడ,  తెగుళ్లు సోకేందుకు అవకాశం ఉంది .

    పత్తిలో పురుగుల నివారణకు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

    October 4, 2023 / 02:00 PM IST

    ఈ ఖరీఫ్ లో వేసిన పత్తి  పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి . ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా రావడం.. ఆ తరువాత అధిక వర్షాలు కురవడం.. మళ్లి బెట్టపరిస్థితులు నెలకొనడం... ఇలాంటి పరిస్థితులు పంటల ఎదుగుదలకు, చీడపీడల తాకిడికి  దోహదపడ్డాయి.

    Chilli Crop : మిరపలో కొమ్మకుళ్లు తెగులు ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

    October 4, 2023 / 01:00 PM IST

    కొమ్మలు కుళ్లిపోయి, క్రమేపి మోడువారుతున్న ఈ మిరప మొక్కలను చూడండి. దీన్ని కొయినోఫొరా కొమ్మకళ్లు తెగులు అంటారు. అధిక వర్షాలు, తరచూ చిరుజల్లుల వల్ల ఈ తెగులు కలిగించే శిలీంధ్రం ఉధృతి తోటల్లో పెరిగిపోయింది.

10TV Telugu News