Trending
-
Home » MAVIGUN
MAVIGUN
సడెన్గా.. పెద్దాయన డెత్ స్టోరీని ఎందుకు తెరమీదకు తెచ్చినట్లు? టీడీపీ స్కెచ్ ఏంటి?
April 11, 2026 / 08:48 PM ISTఈ ఓవరాల్ ఎపిసోడ్లో వైసీపీ..ఎస్పెషల్గా జగన్ అందరికీ టార్గెట్ అయిపోయినట్లు కనిపిస్తోంది. అటు టీడీపీ నుంచి మంత్రులు విమర్శల దాడి చేస్తుంటే..తోబుట్టువు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు.
జగన్ మావిగన్ వ్యాఖ్యలకు అమరావతి అభివృద్ధే సరైన సమాధానం ఇస్తుంది- సీఎం చంద్రబాబు
April 11, 2026 / 04:37 PM ISTరాజధానిలో 5వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని, ఎకరం ధర ఇప్పుడున్న రేట్ల ప్రకారం 10 కోట్ల విలువ వేసుకున్నా 50వేల కోట్లు అవుతుందన్నారు సీఎం చంద్రబాబు.
మావిగన్ మంత్రం.. రాజధానిపై వైసీపీ ప్లాన్ ఏంటి? ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్లేనా?
April 9, 2026 / 08:38 PM ISTఅమరావతికి రాజముద్ర పడటంతో ఇక అన్స్టాపబుల్ అని కూటమి జోరుగా ప్రచారం చేసుకుంటున్న క్రమంలో.. ఎంటర్ ఆఫ్ ది డ్రాగన్ అంటూ..పిక్చర్ అబీ బాకీ హై అన్నట్లుగా ఇండికేషన్ పంపించింది వైసీపీ.