Home » May Day
మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో షేర్ చేస్తూ మేడే శుభాకాంక్షలు తెలిపారు.
Pensions: వృద్ధులతో పాటు దివ్యాంగులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి..
మే1వ తేదీన మేడే.. బెలాపూర్, బెంగళూరు, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కొచి, కోల్ కత్తా, ముంబై, నాగ్ పూర్, పనాజీ, పాట్నా, తిరువనంతపురంలో సెలవులు ఉంటాయి. మే2వ తేదీన మున్సిపల్ ఎన్నికల కారణంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కార్మిక,కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మే డే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్లో కోవిడ్ సందర్భంగా తీసుకొంటున్న పలు చర్యలను శ్రీ నందమూరి బాలకృష్ణ నేడు పరిశీలించారు..