-
Home » Medical and Health
Medical and Health
Covid Vaccine : వ్యాక్సిన్ వేయించుకోవటంలో నిర్లక్ష్యం వద్దు : డీహెచ్ శ్రీనివాసరావు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతం చేసేందుకు వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేశామని ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
Flood Godavari : గోదావరి మహోగ్రరూపం, భద్రచాలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ ?
భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర నీటి ప్రవాహం 48 అడుగులకు చేరింది గంట గంటకు ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
AP COVID-19 : ఏపీలో కరోనా 24 గంటల్లో 64 మంది మృతి, 17 వేల 354 కేసులు
ఏపీలో…గత 24 గంటల వ్యవధిలో 17 వేల 354 మందికి కరోనా సోకింది. ఒక్కరోజే 64 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
కరోనా కట్టడికి ఐబీ సాయం
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ 19 (కరోనా వైరస్ ) కట్టడికి ప్రభుత్వం ఇంటిలిజెన్స్ సహకారం తీసుకుంటోంది. కరోనా వైర్స వ్యాప్తి సమయంలో విదేశాల నుంచి వచ్చి కూడా వారి వివరాలను ప్రభుత్వానికి వెల్లడించకుండా తప్పించుకు తిరుగుతున్న వారిని వెతికి పట్టుక�
ఆరోగ్య రంగం కేంద్రం చేతుల్లో ఉండకూడదు : కేటీఆర్
హైదరాబాద్ : ఆరోగ్యరంగం కేంద్రం చేతుల్లో ఉండటం సరికాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న బయో ఏషియా సదస్సు-2019 కు మంగళవారం హైజరైన కేటీఆర్ మాట్లాడుతూ….తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారో�