Home » Meenaakshi Chaudhary
హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా రెడ్ డ్రెస్ లో హాలీవుడ్ స్టైల్ లో తయారయి వావ్ అనిపిస్తుంది.
హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా రెడ్ శారీ కట్టుకొని ఇలా సముద్ర తీరాన క్యూట్ ఫోజులతో మెరిపిస్తుంది.
టీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసారు.
అందాల భామ మీనాక్షి చౌదరి థాయిలాండ్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా ఆరుబయట సేదతీరుతూ చీరకట్టులో క్యూట్ ఫొటోలను షేర్ చేసింది.
ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా పట్టుచీరలో, ఆభరణాలతో మెరుస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తాజాగా గుంటూరు కారం సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్.
హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా ఇలా పట్టు చీరలో వయ్యారాలు పోతూ ఫోజులిచ్చింది.