Home » mega family
ఓ ఇంటర్వ్యూలో.. పవన్ పై మూడు పెళ్లిళ్లు, ప్యాకేజి స్టార్, దత్తపుత్రుడు అంటూ వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తారు. మీకు కోపం రాదా? మీరు ఎవ్వరూ ఎందుకు రియాక్ట్ అవ్వరు, మీకెలా అనిపిస్తుంది అని తేజ్ ని అడిగారు.
మెగా కుటుంబం, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణాలు ఈ నెల 20న ఆవిష్కృతం అయ్యాయి. ప్రసవం కోసం ఉపాసనను వీల్ఛైర్పై తీసుకువెలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
చరణ్, ఉపాసన తమ పాపతో చిరంజీవి ఇంటికి వెళ్లారు. దీంతో చిరంజీవి ఫ్యామిలీ తమ ఇంటికి వస్తున్న మహాలక్ష్మి కోసం ఇంటిని గ్రాండ్ గా అలంకరించారు. పాపకు వెల్కమ్ చెప్పారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారు జామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
వరుణ్ లావణ్య నిశ్చితార్థం వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి
నేడు జూన్ 9న వీరి నిశ్చితార్థం అంటూ సినీ పరిశ్రమలోని పలువురు మీడియా ప్రతినిధులు ప్రకటించారు. నిశ్చితార్థం(Engagement) ఇన్విటేషన్ కార్డు అంటూ ఓ ఇన్విటేషన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి అమ్మ అంజనాదేవి పుట్టినరోజు. దీంతో మెగా బ్రదర్స్ అందరూ కలిసి తల్లి పుట్టినరోజుని గ్రాండ్ గా జరిపారు. ఈ పార్టీలో రామ్ చరణ్ అండ్ ఉపాసన కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశా�
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఒక చోట కనిపిస్తే అది ఫ్యాన్స్ కి కన్నుల పండగనే అనే చెప్పాలి. అలాంటి కన్నుల విందు నేడు అభిమానులకు దక్కింది. మెగా బ్రదర్స్ అంతా కలిసి ఒక ఫొటోలో కనిపించి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు.
ఇటీవల జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది జగన్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలకు రోజా స్పందిస్తూ మెగా ఫ్యామిలీ పై తీవ్ర విమర్శలు చేసింది. ఈ వ్యాఖ్యలకు నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశాడు.
తాజాగా అలీతో సరదాగా షోలో అల్లు అరవింద్ దీనిపై స్పందించారు. మీకు, మెగా ఫ్యామిలీకి మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి దానికి మీరేమంటారు అని అలీ అడగగా అల్లు అరవింద్ సమాధానమిస్తూ............