Megastar entry

    Pushpa: పుష్పలో మెగాస్టార్ ఎంట్రీ.. అభిమానులకు పండగే?

    June 11, 2021 / 07:47 AM IST

    మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో అల్లు అర్జున్ పుష్ప కూడా ఒకటి. ఇప్పటికే ఆర్య, ఆర్య2 లాంటి సినిమాలతో క్రేజీ కాంబినేషన్ గా మారిన బన్నీ-సుకుమార్ పుష్ప సినిమాను మరింత క్రేజీగా తెరకెక్కిస్తున్నారు.

10TV Telugu News