Home » Meher Ramesh
భోళా శంకర్ సినిమా ఆగష్టు 11న రిలీజ్ కి సిద్దమవుతుంది. తాజాగా దర్శకుడు మెహర్ రమేష్ అరసవల్లి సూర్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు.
తాజాగా భోళాశంకర్ సినిమా షూటింగ్ పూర్తయిందని డైరెక్టర్ మెహర్ రమేష్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. మెహర్ షూటింగ్ స్పాట్ లో చిరంజీవితో దిగిన ఫోటోలను తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ...
మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi), తమన్నా(Tamannaah) జంటగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్(Bhola Shankar ). జూన్ 24న శనివారం సినిమా టీజన్ను విడుదల చేయనున్నట్లు తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమాలో టాక్సీ డ్రైవర్గా కనిపిస్తుండటంతో, రజినీకాంత్ మూవీ భాషాతో ఈ సినిమాకు పోలిక ఉందా.. అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్లో స్టెప్పులు వేసేందుకు అందాల భామ శ్రియా సరన్ను అప్రోచ్ అయ్యారు మేకర్స్.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను స్టార్ట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో అందాల భామ శ్రియా సరన్ డ్యాన్స్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళాశంకర్’ మూవీలో ఓ స్పెషల్ ట్రాక్ ఉండనుంది. ఈ ట్రాక్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా ‘వాల్తేరు వీరయ్య’ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్తో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపే విధంగా బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్ర�
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చిరు మరోసారి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. �