Home » Mekapati Chandra Sekhar Reddy
జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి, ఫ్యాన్ రెక్కలు విరగ్గొడుతుందని అన్నారు. చిల్లు పడిన వైసీపీ నావ త్వరలోనే మునిగిపోతుందన్నారు. 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతారో తెలియదన్నారు చంద్రబాబు.
6 నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున తరలి వచ్చిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
వైసీపీ ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డి మాటలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేస్తానని అందుకే ఆయన్ని ఆహ్వానించటానికి వచ్చానని తెలిపారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకప
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరూ అనుమానిత ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మాకొట్టారు. టీడీపీకి ఓటు వేసిన వైసీపీకి చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరిపై అందరికి క్లారిటీ ఉంది..కానీ మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరా?అనేది అందరికి ఆసక్తికరంగా మారిన క్ర�
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే తిరగబడ్డారు.