Home » MEMO
ఆఫీస్‌కి రెగ్యులర్‌గా లేట్‌గా వస్తేనో.. పనుల్లో కంటిన్యూగా తప్పులు చేస్తుంటేనో.. ఆఫీసు కార్యకలాపాలకు భంగం కలిగిస్తేనో బాస్ మెమో ఇచ్చినా అర్ధం ఉంది. ఓ కంపెనీ బాస్ ఇచ్చిన మెమో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ అందులో ఏముంది?
వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ తీరుపై కేంద్రం మండిపడింది. కోవిడ్-19ను ఎదుర్కోవడంలో తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు విఫలమైనట్టు కేంద్ర హోమ్ శాఖ సెక్రటరీ అజయ్ భల్లా రెండు పేజీల లెటర్ లో తెలిపారు. వెస్ట్ బెంగాల్ లో కరోనా మరణాల రేటు ఇతర రాష్ట్రాల కన�