Home » menstrual cycle
10 సంవత్సరాలకే పీరియడ్స్ ప్రారంభం అవడం వల్ల 65 ఏళ్ల లోపున్న మహిళల్లో పక్షవాతం, మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. తాజా పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
సమయోచిత రెటినాయిడ్స్ విటమిన్ ఎతో తయారవుతాయి మరియు చర్మ కణాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తాయి. రంధ్రాలను తొలగించటానికి నూనెలు మరియు సెబమ్లను తొలగించడానికి సహాయపడుతుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ నివారించడంలో సహాయపడుతుంది.
ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాగానే చాలామంది మహిళల్లో పులుపు, ఉప్పుగా ఉండే ఆహారం తినాలనిపిస్తుంది. మామిడికాయ, చింతకాయ, నిమ్మరసం వంటివి తినడానికి ఇష్టపడతారు. వీటిని ఎవరూ సిఫార్సు చేయకపోయినా తినడం ఎంతవరకూ కరెక్ట్?
ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది కరోనా బారిన పడ్డారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది మహిళలు పీరియడ్ సమస్యలతో బాధపడుతున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది.
టీకాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఆ ప్రచారం మహిళలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ దాని సారాంశం ఏంటంటే.. వ్యాక్సినేషన్ విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలట. పీరియడ్స్‌కు 5 రోజుల ముందు, పీరియడ్స్ కు 5 రోజుల తర్వాత టీకా వేసుకో�