Home » Menstruating women
పీరియడ్స్‌లో ఉన్న అమ్మాయిలపై గులాబీల అభిషేకం చేసారు. వారికి గిఫ్ట్స్, స్వీట్స్ పంచారు. వారితో డ్యాన్స్ చేసారు. ఏంటి ఇదంతా? అని ఆశ్చర్యపోతున్నారా? సిద్ధేష్ లోకారే అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో చూడండి.
నెలసరి సమయంలో భర్తలకు వంట చేసి పెట్టే మహిళలు వచ్చే జన్మలో ఆడ కుక్కలుగా పుడతారు. ఆ వంట తిన్న పురుషులు మరుజన్మలో ఎద్దులవుతారు. ఇది మన శాస్త్రాలు
నెలసరిలో ఉన్న మహిళలు ఎవరైనా తమ భర్తల కోసం ఆహారం వండితే వారు వచ్చే జన్మలో కుక్కల్లా పుడతారని హిందూ ఆధ్యాత్మిక గురువు స్వామి క్రుష్నస్వరూప్ దాస్జీ తన ఉపన్యాసంలో అన్నారు. గుజరాత్ లోని భుజ్ లో స్వామి నారాయణ ఆలయానికి చెందిన క్రుష్నస్వరూప్ చే�