Home » Mercedes Benz
కారు సర్వీసింగ్ ఇవ్వాలంటే..కనీసం మూడు రోజుల ముందు ప్రిపేర్ అవుతుంటారు. ఎందుకంటే..సర్వీసింగ్ సెంటర్ లో ఒక కారు సర్వీసింగ్ చేయించాలంటే..రెండు నుంచి మూడు రోజుల సమయం తీసుకుంటుంటారు. దీంతో కారు యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు ఆ భాధలన�