Home » Merchant
వరంగల్ లో నిన్నరాత్రి దారి దోపిడీ జరిగింది. సినిమా ఫక్కీలో దారి కాచిన దుండగులు వ్యాపారి కళ్లలో కారం కొట్టి అతని వద్ద ఉన్న రూ. 7లక్షలు ఎత్తుకెళ్లారు.
చిత్తూరు జిల్లా తిరుపతిలో ఘరానా మోసం వెలుగు చూసింది. చిట్టీల వ్యాపారం పేరుతో సుమారు రూ.10 కోట్ల వరకు వసూలు చేసి జెండా ఎత్తేశాడో వ్యాపారి.
కేరళంలో ఓ వ్యక్తిని రూ.60లక్షలు విలువ చేసే లాటరీ వరించినా.. దాన్ని పొందడానికి ముందే గుండెపోటుతో మృతి చెందాడు. అతని మృతి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. అలప్పుళ జిల్లా మావెలికర గ్రామానికి చెందిన సి.తంబి దుకాణం నిర్వహ�
పుదుచ్చేరిలో ఉల్లిపాయల్ని దొంగలించిన వ్యక్తిని పట్టుకుని చితక్కొట్టేశారు. ఉల్లిపాయలు బంగారంలా మారిపోయాయి మరి. దీంతో ఉల్లిపాయలపై ఎన్నో జోకులు పేలుతున్నాయి సోషల్ మీడియాలో. ఈ క్రమంలో పుదుచ్చేరిలోని రంగపిళ్లై వీధిలో ఓ వ్యాపారి ఉల్లిపాయ�
హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారి ఆత్మహతకు పాల్పడ్డాడు.
వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తాము ఇచ్చిన డబ్బులకు వడ్డీలు ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తున్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బును వసూలు చేసుకోవడానికి దారుణాలకు పాల్పడుతున్నారు. కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్న వీరిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక�