Home » Merit List
మెగా డీఎస్సీ (AP Mega DSC 2025) మెరిట్ జాబితా విడుదలైంది. మెరిట్ జాబితాను డీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించనున్నట్టు అధికారులు తెలిపారు.
AP Mega DSC : క్రీడా కోటా మెరిట్ జాబితా పూర్తయిందని, మెరిట్ జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మెగా డీఎస్సీ 2025 నిర్వహించిన విషయం తెలిసిందే.