Home » Meru International school
రకరకాలుగా మనుషుల చేతిలో ప్రకృతి ఎలా నాశనం అవుతుంది? మనుషులుగా మనం ప్రకృతిని ఎలా కాపాడాలి? వంటి విషయాలు తెలిపేలా ఆర్ట్స్ రూపంలో చూపించారు విద్యార్థులు.
పారిశ్రామిక నిర్మాణ రంగంలో పనిచేస్తున్న శ్రామికులతో పాటు వారి పిల్లల భవిష్యత్తు కోసం మా సంస్థ పూర్తి స్థాయిలో పని చేస్తుంది.
హైదరాబాద్లోని మేరు ఇంటర్నేషనల్ స్కూల్.. మేరు ఇంటర్ కమ్యూనిటీ క్రీడా పోటీలను నిర్వహించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ ప్రాధాన్యంపై మేరు ఇంటర్నేషనల్ విద్యార్థులు వినూత్న ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఓటర్లను చైతన్యవంతులను చేస్తూ విద్యార్థులు ప్రచారం చేశారు. మియాపూర్, తెల్లా�
పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి, ఆలోచనా శక్తిని పెంచేందుకు నిర్వహించిన ‘మేరు ఇంటర్నేషనల్ స్కూల్’ 3వ వార్షిక ఇంటర్ స్కూల్ ఫెస్ట్ ‘మేరూత్సవ్’ ముగిసింది. ఈ ఏడాది జూలై 20 నుంచి ఆగస్టు 10 వరకు జరిగిన ‘మేరూత్సవ్’లో హైదరాబాద్లో
స్కూల్ డైరెక్టర్ మేఘనా రావు జూపల్లి మాట్లాడుతూ సమాజ సంక్షేమం కోసం మేరు విద్యాసంస్థ ఆలోచిస్తుందని, భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఈ తరాన్ని శక్తిమంతంగా మార్చాలనే మై హోమ్ గ్రూప్ సంస్థ ఆశయాల నుంచే రక్తదాన శిబిరం ఆలోచన వచ్చిందన్నారు.
ప్రముఖ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ బ్రెయిన్ఫీడ్ అందించే "బ్రెయిన్ఫీడ్ స్కూల్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ - 2022"కి గానూ మేరు ఇంటర్నేషనల్ స్కూల్ అవార్డు సొంతం చేసుకుంది.
విద్యలో నాణ్యత, విలువలతో బోధన అందిస్తున్న విద్యా సంస్థ 'మేరు ఇంటర్నేషనల్ స్కూల్'.