Home » Meta
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. రాబోయే కొన్ని నెలలపాటు కంపెనీ కొత్త ఉద్యోగుల నియామకం కూడా చేయదని తెలిపింది.
మంగళవారం వాట్సాప్ సేవలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సేవలు ఆగిపోయేందుకు గల కారణాన్ని వెల్లడించింది.
దాదాపు రెండు గంటలపాటు నిలిచిపోయిన వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వాట్సాప్ సేవలు నిలిచిన సంగతి తెలిసిందే.
వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సేవలు నిలిచిపోవటంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, వాట్సాప్‌ను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రొవైడర్లు చెబుతున్నారు.
WhatsApp Accounts : మిలియన్ వాట్సాప్ అకౌంట్ల వివరాలను చోరీ చేసిన పలు చైనా కంపెనీలపై మెటా (ఫేస్బుక్) కంపెనీ దావా వేసింది.
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ప్రస్తుతం ఆర్థిక మాంద్యం మధ్య ఖర్చులను తగ్గించుకొనేందుకు ఉద్యోగులను తగ్గించుకొనే ప్రయత్నంలో ఉంది. రాబోయే నెలల్లో ఖర్చులను కనీసం 10శాతం తగ్గించుకోవాలని మెటా యోచిస్తోంది.
కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ (JU)కి చెందిన ఒక విద్యార్థికి ఒకేసారి మూడు జాబ్ ఆఫర్లు వచ్చాయి.
ప్రపంచ టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా (ఫేస్బుక్)కు భారీ షాక్ తగిలింది. స్థానిక చట్టం కింద నిషేధం విధించిన కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు రష్యా కోర్టు భారీ జరిమానాలు విధించింది.
యాహూ ఫైనాన్స్ (Yahoo Finance) సర్వే ప్రకారం.. ప్రపంచంలోని బెస్ట్, వరస్ట్ కంపెనీల గురించి ఇలా వెల్లడించింది. ప్రస్తుతం మెటాగా పిలుస్తున్న ఫేస్బుక్ వరస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ గా..
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఆపిల్ స్మార్ట్ వాచ్ కు దీటుగా మెటా ఫ్రంట్ కెమెరాతో సరికొత్త స్మార్ట్ వాచ్ తీసుకొస్తోంది. ఈ స్మార్ట్ వాచ్‌ను త్వరలో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.