Home » Meta
మూడు రోజుల క్రితమే కంపెనీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో జూకర్బర్గ్ ప్రసంగించారు. కంపెనీకి ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి రోడ్‌మ్యాప్ గురించి చర్చించారు. వాషింగ్టన్ పోస్ట్ తెలిపిన ప్రకారం.. ఉద్యోగులు వెంటనే ప్రయోగాలు చేయడం, కంపెనీ కృత్రిమ మే�
జుకర్ బర్గ్ సమయం దొరికితే ఏం చేస్తారు? ఆయన హాబీలు ఏంటి? తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది కదా.. ఆయన తన కూతుళ్ల కోసం నెల రోజులుగా కష్టపడి 3డి ప్రింటింగ్ డ్రెస్‌లు డిజైన్ చేయడం నేర్చుకున్నారట.
ఎలాన్ మస్క్ ప్రవేశపెడుతున్న కొత్త విధానం, చెల్లింపు సేవ వంటి అనేక దశల తర్వాత యూజర్లు ట్విటర్‌కు మెరుగైన ప్రత్యామ్నాయంకోసం ఎదురు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్త�
తమ కంపెనీకి చెందిన వేల మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు మెటా రెడీ అవుతోంది. మొత్తం ఉద్యోగుల్లో 11,000 మందికిపైగా సిబ్బందిని లేదా 13 శాతం ఉద్యోగుల్ని తొలగిస్తామని మెటా గత ఏడాది ప్రకటించింది. మెటా సంస్థ ఏర్పాటైన 18 ఏళ్లలో ఈ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగి
2022లో అంతర్జాతీయ మాంద్యం, యాపిల్ ఐఓఎస్ గోప్యతా విధానం మార్పుల కారణంగా ప్రకటనల రాబడి తగ్గింది. దీంతో ఆదాయాన్ని పెంచుకొనేందుకు మెటా వెరిఫైడ్ పేరుతో చెల్లింపు ధృవీకరణ సేవలను ఫేస్బుక్ మాతృసంస్థ మెటా అందుబాటులోకి తేచ్చింది.
మెటా సంస్థపై బ్రిటన్ సహా అనేక యూరప్ దేశాల్లో ఇప్పటికే అనేక ఫిర్యాదులు నమోదు అయ్యాయి. అప్పట్లో సంస్థ 50 మిలియన్ల డేటా దుర్వినియోగంపై మీడియా ప్రకటనల ద్వారా బహిరంగ క్షమాపణ సైతం చెప్పింది. ఇక పోతే, తాన్యా వేసిన దావా ప్రకారం.. గోప్యతా తనిఖీ, ప్రకటన �
మొన్న ట్విట్టర్.. నిన్న మెటా... ఇప్పుడు డిస్నీ.. వరుసగా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు డిస్నీ సంస్థ చెప్పింది. అమెజాన్ కూడా ఇదే బాటలో పయనించబోతుంది.
కొద్ది రోజుల క్రితమే వాట్సాప్ గ్రూపులోని సభ్యుల సంఖ్యలను 1024కు పెంచింది వాట్సాప్ మాతృసంస్థ మెటా. దీంతో గతంలో కంటే గ్రూపు నోటిఫికేషన్ల బాధ ఇప్పుడు ఎక్కువే అయింది. పైగా కొత్త గ్రూపులు రావడం, వాటిని మ్యూట్‌లో పెట్టకపోవడం వంటి సమస్యల కారణంగా, ఆట�
ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’ భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగిస్తోంది. దీనిపై ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన పంచుకుంటున్నారు. తాజాగా అన్నేకా పటేల్ అనే మహిళ ఈ అంశంపై చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ప్రపచంలోనే సోషల్ మీడియా దిగ్గజాలుగా పేరున్న ట్విటర్, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. ఈ రెండు కంపెనీలు సంచలన నిర్ణయాలతో ఒక్కవారం వ్యవధిలోనే 18,500 మంది తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది.