Home » Meta
యాక్సెంచర్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ లో అనలిస్ట్‌గా, ఫేస్బుక్లో 2016లో రీసెర్చ్ ఇంటర్న్‌గా పని చేశారు.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా పెద్దెత్తున వ్యాపారం చేస్తున్న మెటా.. ఈ జాబితాలో ఇప్పుడు వాట్సాప్ ను చేరుస్తోంది.
ఆపిల్, ఎన్విడీయా, టెస్లా వంటి కంపెనీలు కూడా ఈ జాబితాలో అగ్రస్థానాల్లో ఉన్నాయి.
రాబోయే నెలల్లో ఈ మార్పులను ప్రపంచవ్యాప్తంగా ప్రొఫైల్స్, పేజీలకు క్రమంగా విడుదల చేస్తామని మెటా తెలిపింది.
మెటా ఇన్‌స్టాగ్రామ్‌ను 2012లో 1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అలాగే, 2014లో వాట్సాప్‌ను 22 బిలియన్ డాలర్లకు కొంది.
ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ వాటర్ వర్త్’కు సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థ శ్రీకారం చుట్టబోతుంది.
Whatsapp Tech Tips : వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. రెండు బిలియన్లకుపైగా యాక్టివ్ నెలవారీ యూజర్లతో వాట్సాప్ అనేక మంది iOS, Android ఫోన్ యూజర్లకు కొత్త ఫీచర్లను అందిస్తోంది.
Meta AI Chatbot : ప్రముఖ మెటా కంపెనీ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లో ఏఐ చాట్‌బాట్ తీసుకొస్తోంది. ఇప్పటికే పరిమిత సంఖ్యలో యూజర్లకు ఈ మెటా కొత్త ఏఐ ఫీచర్ అందిస్తోంది.
WhatsApp Passkey : వాట్సాప్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఐఫోన్లలో పాస్కీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వినియోగదారుల భద్రత కోసం సాంప్రదాయ 6-అంకెల కోడ్‌ని బయోమెట్రిక్ లేదా ఫేస్ రికగ్నైజేషన్ పద్ధతులతో లాగిన్ ప్రక్రియను సులభతరం చేస్తుంది.
WhatsApp Channels : వాట్సాప్ ఛానెల్‌లలో 'ఆటోమేటిక్ ఆల్బమ్' ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. అడ్మిన్లు షేర్ చేసిన మల్టీ ఫొటోలు లేదా వీడియోలను ఒకేచోట ఆల్బమ్ మాదిరిగా క్రియేట్ చేసుకోవచ్చు.