Home » metabolism
క్రీడాకారుడి నిజ జీవిత కథ ఆధారంగా వస్తున్న 'చందు ఛాంపియన్' సినిమా కోసం నటుడు కార్తీక్ ఆర్యన్ ఏడాదిగా షుగర్ తినలేదట. ఇది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
శరీరంలోని అన్ని జీవరసాయన క్రియలు సక్రమంగా జరగాలంటే మెగ్నీషియం చాలా అవసరం. అది లోపిస్తే రకరకాల అనారోగ్య సమస్యలతో సంకేతాలను సూచిస్తుంది. అలాంటి సమయంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తినడంతోపాటు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
ప్రకోప ప్రేగు సిండ్రోమ్ అనేది కడుపు నొప్పిని కలిగించే ఒక సాధారణ రుగ్మత. ఇది పెద్ద ప్రేగులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. పేగు కండరాలలో సంకోచాలు, ఒత్తిడి, సూక్ష్మజీవులలో మార్పులు, జీర్ణవ్యవస్థలో మార్పులు సాధారణ కారణాలుగా చెప్పవచ్చు. కడుపు �
ఓ వైపు వేసవికాలం.. ఏ పని చేసినా అలసట.. శరీరానికి కావాల్సిన శక్తి కావాలంటే ఏం చేయాలి? డైటీషియన్ రిచా దోషి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన "ఆమ్లా జింజర్ జ్యూస్" వైరల్ అవుతోంది.
డైటరీ ప్రొటీన్‌కు దాని వినియోగించదగిన శక్తిలో 20 నుండి 30 శాతం జీవక్రియ కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది, 5 నుండి 10 శాతం పిండి పదార్థాలు మరియు 0 నుండి 3 శాతం కొవ్వుల కోసం ప్రొటీన్‌ని తినడం వల్ల మీకు ఎక్కువ సంపూర్ణత్వం లభిస్తుంది.
రాత్రిపూట రోజుకి 6-7 గంటలు నిద్రపోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆలస్యంగా పడుకొని, తగినంత నిద్రపోనివారిలో ఒత్తిడి పెరగటమే కాదు, శరీరంలో అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుంటుంది.
జీవక్రియలు సక్రమంగా ఉండటానికి నిద్రకూడా చాలా ముఖ్యమైనది. రాత్రిపూట రోజుకి 6-7 గంటలు నిద్రపోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
బరువు తగ్గడానికి..జీవక్రియ మెరుగు పడటానికి ఉపయోపడే ఐదు అద్భుత పానీయాలు గురించి తెలుసుకోండీ..
ఆధ్యాత్మికంగానే కాదు.. సైన్స్ పరంగానూ ఉపవాసం పాటించడం మంచిదే అంటున్నారు నిపుణులు. ఇటీవలి కాలంలో ఉపవాసాలు మంచి ట్రెండింగ్‌గా మారాయి. రోజులో ఎక్కువ సేపు తినకుండా ఉంటే కేలరీలు ఎక్కువ ఖర్చు అవుతాయని, దానివల్ల తాత్కాలికంగా కనిపించే నీరసమే కానీ,