Home » metro coach
ఢిల్లీ మెట్రో అంటేనే వీడియోలకు, వివాదాలకు కేంద్ర బిందువు. తాజాగా ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చెప్పుతో కొడతానంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేశారు. వీరి గొడవకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రోలో వార్తలు లేవంటే ఆశ్చర్యపోవాలి. తాజాగా మెట్రో కోచ్ రణరంగంగా మారింది. ఇద్దరు ప్రయాణికులు తన్నుకున్నారు. వారిని ఆపడానికి తోటి ప్రయాణికులు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఈ వీడియోపై మెట్రో అధికారులు స్పందించారు.