Home » Mi Note 10
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ నుంచి భారీ కెమెరాతో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా 108 పెంటా మెగా ఫిక్సల్స్ కెమెరాతో స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అదే.. Mi Note 10. ఈ మోడల్ ఫోన్ ఫీచర్లకు సంబంధిం�