Home » Michaung Cyclone Effect
మిగ్జామ్ తుపాను తీరందాటినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళకూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో
ఏపీ ప్రభుత్వం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి తుపాను ప్రభావంపై అధికారులతో సమీక్షించారు.
నెల్లూరు జిల్లాను మిచాంగ్ తుఫాన్ వణికిస్తోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి సోమవారం ఉదయం 8 గంటల వరకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
మిచాంగ్ తుఫాన్ నేడు (సోమవారం) కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుంది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య మిచాంగ్ తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.
ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ హరి నారాయన్ ఆదేశాలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.