Home » MicroPython
ఈ గేమ్ కన్సోల్ చూశారా? ఎంత చిన్నదిగా ఉందో... పోస్టల్ స్టాంప్ సైజులో కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిచిన్నదైన గేమ్ కన్సోల్.. అమెరికాకు సైంటిస్టులు ఈ గేమ్ కన్సోల్ రూపొందించారు.