Home » migrantes
ప్రధాని మంత్రి ప్రకటించిన 20లక్షల కోట్ల ఆత్మనిర్భర ప్యాకేజీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా సెటైర్లు వేశారు. ప్రధాని ప్రకటించిన,నిర్మలా సీతారామన్ వివరించిన 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ దేశంపై ఓ క్రూరమైన జోక్ లా సోనియా సెటైర్లు వేశారు.ముందు చూ
లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన తమ రాష్ట్రానికి చెందిన వలసకూలీలను తిరిగి స్వస్థలాలకు చేర్చేందుకు వివిధ రాష్ట్రాలకు 12,000బస్సలను పంపాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇళ్లకు వెళ్లాలనుకున్న వలసకూలీల