Home » Mihir Shah
బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా మద్యం సేవించిన బార్‌ను అధికారులు బుల్డోజర్తో కూల్చివేశారు.
ముంబై హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.