Home » Mild heart attack
Sourav Ganguly:టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(48) మరోసారి ఆసుపత్రిలో చేరారు. కోల్కతాలోని తన నివాసంలో ఇంతకుముందు జిమ్లో వర్క్ఔట్ చేస్తూ అస్వస్థతకి గురై కిందపడిపోయిన గంగూలీకి.. బుధవారం(27 జనవరి 2021) ఛాతీ నొప్పి రావడంతో హుటాహుట