Home » MILITARY ACTION
భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి స్పందించింది.
పాకిస్తాన్ పై మరోసారి దాడి చేయాలని భారత్ ఫ్లాన్ చేస్తోందని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ అన్నారు.నమ్మకమైన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఈమేరకు తమ ప్రభుత్వానికి సమాచారమందిందని ఆయన తెలిపారు. ఆదివారం(ఏప్రిల్-7,2019)ముల్తాన్ లో మీడియా స�