Home » milk supply
పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ. సుస్థిరంగా అధిక పాల ఉత్పత్తి కావాలంటే పాడి పశువులకు పోషకాలు గల ఆహారం అందించాల్సిందే.
రోజురోజుకీ పాలు దొరకే పరిస్థితి కనిపించడం లేదు. పాల సరఫరా కూడా కష్టంగా మారుతోంది. దీంతో పాల ధరలు సైతం అమాంతం పెరిగిపోతున్నాయి. పాల సరఫరాపై కనీస రిటైల్ ధర కూడా భారీగా పెరిగిపోతోంది. గుజరాత్ కోఆపరేటీవ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF)ఆధ్వర్యంల