Home » Minister Etela Rajender
దోపిడీపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో 50 శాతం బెడ్స్ ప్రభుత్వానికి అందించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు అంగీకరించాయి. ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులకు పేషెంట్లను వైద్య ఆరోగ్యశాఖ పంపించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస�
తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. దోపిడీ ఆపకుంటే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తప్పవని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడుతూ డబ్బుల కోసం పేషెంట్లను ఇబ్బందులకు �
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఏడు వందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సరైన ట్రీట్ మెంట్
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది.
తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 67కు చేరింది.
తెలంగాణ గడ్డపై ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా ఉందన్నారు.
తెలంగాణ రాష్టంరంలో కరోనా లేదని, పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తనకు చెందిన పౌల్ట్రీలో రూ. 10 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు. చికెన్
తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గాంధీ ఆసుపత్రిలో పర్యటించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ వ్యక్తిని పరామర్శించారు. అతడి యోగక్షేమాలు
తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్కరికీ కరోనా రాలేదని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే కరోనా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం అంతగా లేదన్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుందని చెప్పారు. కరోనాపై ఆయన సమీక్షిం�
టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమ్మకద్రోహం చేసే వారు బాగుపడరు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో మరీ ముఖ్యంగా