Home » Minister Gangula kamalakar
బీఆర్ఎస్ కు ఓట్లు వేసి మరోసారి అధికారంలోకి తీసుకురావాలని..అధికారం ఢిల్లీ చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయండీ అంటూ పిలుపునిచ్చారు. అధికారం కేసీఆర్ చేతుల్లో పెడితే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.తెలంగాణ యువత భవి�
మా విద్యావిధానం గురించి మాట్లాడే అర్హత బొత్సకు లేదు. మీరు దొడ్డిదారిన అమ్ముకోవటమే కదా మీరు చేసేది.బొత్స సత్యనారాయణను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఏపీలో కరెంట్ లేదు. పంటలు లేవు.సీఎం జగన్ ఆడించే నాటకాలు.
మంత్రి గంగులకు తప్పిన ప్రమాదం
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్రమంగా ఇసుక, మట్టి, గ్రానైట్ తరలింపులు జరుగుతున్నాయని, అయినా చర్యలు లేవని గోనెల ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులకు చిన్న చిన్న సాకులు చూపి ఆపుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులతో ప్రభుత్వం ఇబ్బంది పడుతుందన్నారు.
నా ఫోటోలు, కాల్ లిస్ట్ సీబీఐ అధికారుల దగ్గర ఉన్నాయి. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఇద్దరం చెప్పింది ఒకటే ఉందని సీబీఐ అధికారులు చెప్పారు. నన్ను 20 నిమిషాలు మాత్రమే ప్రశ్నించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. తమ ముందు విచారణకు హాజరు కావాలంది. దీంతో రేపు ఢిల్లీలో సీబీఐ విచారణకు హాజరుకానున్నారు మంత్రి గంగుల కమలాకర్.
తన ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తన ఇంటి తాళాలు పగలగొట్టాలని తానే అధికారులకు చెప్పానన్నారు.
అనవసరంగా తెలంగాణతో పెట్టుకుని గోక్కోవద్దని సజ్జలకు సూచించారు మంత్రి గంగుల. వైఎస్ఆర్ కుటుంబాన్ని సజ్జల ఏం చేశారో అందరికీ తెలుసన్న ఆయన.. తల్లి, కొడుకు, చెల్లిని విడదీసింది సజ్జల కాదా? అని ప్రశ్నించారు.
దేశానికి కేసీఆర్ సారథ్యం అవసరం అన్నారు. కేసీఆర్ కారణజన్ముడు అన్న మంత్రి గంగుల.. ఆయన తెలివితేటలు దేశానికి అవసరం అన్నారు.