Home » Minister Harish Rao
తెలంగాణ రాష్ట్ర 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి మంత్రి హరీష్.. బడ్జెట్ ప్రవేశపెట్టారు.
మరి కాసేపట్లో.. రాబోయే ఆర్థిక సంవత్సర తెలంగాణ బడ్జెట్ ను.. మంత్రి హరీష్ రావ్.. శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన పూజలు చేశారు.
ప్రజలకు గ్లూకోమా గురించి అవగాహన కల్పించాలని, ఈ వ్యాధి వచ్చినట్టు కూడా తెలియదన్నారు. ఈ వ్యాధి వస్తే కంటి చూపుని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు...
తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనులకు అడ్డుపడుతూ కేసులు వేస్తున్నారని మండిపడ్డారు.
మహిళల గురించి మాట్లాడే అర్హత బీజేపి నేతలకు లేదని మహిళలకు అవమానించే ఘనత బీజేపీకే దక్కుతుందని మంత్రి హరీశ్ రావు బీజేపీ నేతలపై మండిపడ్డారు.
నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలంగాణలో నీటి వనరుల అభివృద్ధిలో ఎంతో ప్రగతి సాధించామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్నారు.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు తెలంగాణ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని తల్లిదండ్రులు బాధ్యతగా తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని మంత్రి హరీష్ రావు అన్నారు
మల్లన్న సాగర్ పూర్తి అయితే కొమరవెల్లి మల్లన్నకు 5 కలశాలతో పాదాలు కడుగుతానన్న కోరిక నెరవేరింది అని మంత్రి హరీశ్ రావు ఆనందం వ్యక్తంచేశారు.
మంజీరా నది గోదావరిలో కలవడం ప్రకృతి సహజం పేర్కొన్నారు. గోదావరిని మంజీరాలో కలపడం అద్భుతమన్నారు. సీఎం ఎక్కడ అడుగుపెడితే అక్కడ సస్యశ్యామలం అయిందని తెలిపారు.
తెలంగాణ విభజనపై ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మోడీ తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారని..ధ్వజమెత్తారు.