Home » Minister Harish Rao
తెలంగాణ ఏర్పడటానికి కేసీఆర్ దీక్షే కారణమని మంత్రి హరీష్ రావు అన్నారు.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదని, అలాంటి పార్టీ ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చుపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణ రైతులతో కేసీఆర్ ది పేగు బంధం..ఆ బంధాన్ని ఎవ్వరు ఆపలేరు. రైతు బంధు వద్దని కాంగ్రెస్ ఫిర్యాదు చేయటం వల్లే ఈసీ ఆపేసిందన్నారు.
హరీశ్ కామెంట్స్‌తో రైతుబంధుకు ఈసీ బ్రేక్
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. ఈసీ తాజా నిర్ణయంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు.
బీఆర్ఎస్ సభల్లో జన సునామీ కనిపిస్తుందని, కాంగ్రెస్ వాళ్ల మీటింగ్ లకు మాత్రం జనాలు రావడం లేదని అన్నారు. 80 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ అప్పులపై నిర్మలమ్మ మాట్లాడుతున్నారు..అన్ని రాష్ట్రాల కంటే తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం తెలంగాణాయేనని తెలుసుకోవాలన్నారు.
గజ్వేల్ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం, గజ్వేల్ లో అభివృద్ధి ఎవరితో జరిగిందో ప్రజలే ఆలోచన చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు.
సీఎం కేసీఆర్ మొదటి ఐదేళ్లలో రైతు ఆత్మహత్యలు లేకుండా చేసి మంచినీళ్లు, కరెంట్, వ్యవసాయాన్ని ఒక దరికి చేర్చారని తెలిపారు.
చిదంబరానికి హరీశ్‌రావు కౌంటర్