Home » Minister Indrakaran Reddy
హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు షురూ అయ్యాయి. లంగర్‌హౌస్ చౌరస్తాలో గోల్కొండ కోటలోని జగదాంబ మహాకాళి అమ్మవారి ఆలయ కమిటీకి ప్రభుత్వం తరఫున మంత్రులు తలసాని, మహమ్మద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు పట్టువస్తాలను సమర్పించారు.
దళితబంధు గురించి ప్రశ్నించిన మహిళలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం ..\ఆ ప్రశ్నించే మహిళలకు బయటకు పంపేయండంటూ పోలీసులకు హుకుం జారీ చేశారు.
ఉదాసీన్ మఠం వర్సెస్ ఐడీఎల్ కెమికల్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. భూములపై పూర్తి హక్కు ఉదాసీన్ మఠందేనని స్పష్టం చేసింది. కొన్నాళ్లుగా గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఐడీఎల్ కెమికల్స్ మధ్య యాజమాన్య హక్కుల కోసం పోరాటం జరుగుతోంద
కడెం ప్రాజెక్టుకు కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరదనీటితో ప్రాజెక్ట్ నిండుకుండలా మారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
తెలంగాణలో మరో నాలుగు ప్రధాన దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆన్ లైన్ సేవలు ప్రారంభించారు.