Home » Minister Jagdish Reddy
వర్షంలో అదుపుతప్పి న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న కారు పల్టీ కొట్టింది. దీంతో న్యాయమూర్తి సుజాతకు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఖమ్మంలో సభలో రాహల్ వ్యాఖ్యలపై గులాబీ నేతలు వరుస విమర్శలు సంధించారు. వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదు మేం గుంజుకున్నం..లాక్కున్నం అని చేసిన వ్యాఖ్యలకు రేవంత్ ఘాటు రిప్లై ఇచ్చారు.
రాష్ట్ర అభివృద్దికి పైసా ఇవ్వని వారు, పార్టీ మారిన వ్యక్తికి మాత్రం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ అంటేనే రాజకీయ నేతల్ని అంగట్లో పెట్టి వ్యాపారం చేసే పార్టీయని, ఇతర రాష్ట్రాల్లో వేరే పార్టీల నేతల్ని కొంటూ బీజేపీ ప్రభు�
తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి కేంద్రంలో ఉన్న బీజేపీపై మరోసారి మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయటం పెద్ద డ్రామా అంటూ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతల కుట్రల వెనక కేంద్రం పెద్దల హస్తం ఉంది..కేంద్ర నాయకత్వమే రాజాసిం�
మునుగోడు ఉప ఎన్నికలపై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వెనుక రూ.22 వేల కోట్ల కుంభకోణం ఉంది అంటూ అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల జరుగనున్న క్రమంలో మునుగోడు టీఆర్ఎస్ లో ముసలం పుట్టింది.టికెట్ కేటాయింపులో లుకలుకలు మొదలయ్యాయి. నేతల్లో అసమ్మతి మొదలైంది. దీంతో మంత్రి జగదీశ్ రెడ్డి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు.
విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకు అప్పజెప్పేలా ఉండటంతో బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాల హక్కులకు కూడా బిల్లుతో తీవ్ర భంగం కలుగుతుందన్నారు. రాష్ట్రాల హక్కులను ప్రైవ�