Home » minister Ktr
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ ఆవిర్భవించి 21 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నేడు(బుధవారం) పార్టీ ప్లీనరీ వేడుకలకు ఏర్పాటు చేసింది.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హన్మకొండలో రూ. 232 కోట్ల వ్యయంతో...
మెటావర్స్ వేదికగా తెలంగాణ స్పేస్ టెక్ ఫ్రేం వర్క్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దేశంలో మెటావర్స్‌ను వాడుతున్న తొలి రాష్ట్రం తెలంగాణగా అభివర్ణించిన కేటీఆర్.. ఈ సందర్భంగా ఇలా..
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మినిస్టర్ కేటీఆర్ ఖమ్మం టూర్ వాయిదా పండింది.ఇందులో ఉన్న గొప్ప ఇన్ఫర్మేషన్ ఏంటో అనుకోవద్దు. వాయిదా వెనుక పెద్ద రీజనే ఉందట..!
దేశంలో కేసీఆర్ తప్ప దళితులకు రూ.10 లక్షలు ఇచ్చిన మగాడు ఉన్నారా? అంటూ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అన్నారు.
యావత్ ప్రజానీకానికి స్ఫూర్తినింపేలా ఐమాక్స్ సమీపంలో 125అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిన సినిమా ‘ఆచార్య’. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాని ఎట్టకేలకు..
ఢిల్లీ బీజేపీది ఒక మాట.. సిల్లీ బీజేపీది మరో మాట అని విమర్శించారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని పీయూష్ గోయల్ అవమానించారని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలులో కేంద్ర వైఖరిని నిరసిస్తూ గత రెండు రోజులుగా టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో రైతు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు
కంటోన్మెంట్ సమస్యలపై కేటీఆర్ ఫోకస్