Home » Minister Rajnath Singh
భారత్ తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. తద్వారా దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణులున్న దేశాల జాబితాలో భారత్ చేరింది.
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.
Parkash Singh Badal: ప్రకాశ్ సింగ్ బాదల్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. గతంలో రాజకీయంగా ఆయనతో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ అందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.
భారత నేవీలోకి మరో భీకర భారీ యుద్ధనౌక చేరింది. మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా నౌకాదళంలో ప్రవేశించింది ‘INS Mormugao’ నౌక.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నుండి రూ.3,887 కోట్లతో ఎల్‌సిహెచ్ హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్ కోసం 10, సైన్యం కోసం ఐదు కొనుగోలుకు మార్చిలో కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంగోలియా అధ్యక్షుడు తెల్లటి గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు.
ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొన్నిరాష్ట్రాల్లో ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
దేశంలో త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోన్న వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కాసేపట్లో కీలక సమావేశం జరగనుంది.
రాష్ట్రప్రతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎన్డీయే ఆధ్వర్యంలో బలపర్చే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీల నేతలను కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ కోరుతున్నారు
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. పరమ వీర్ చక్ర పురస్కారం పొందిన కల్నల్ హోషియార్ సింగ్ భార్య పాదాలకు నమస్కారం చేశారు.