Home » Minister
మంత్రి పదవులకు వస్తాయనుకున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు CM జగన్ షాక్ ఇవ్వటానికి కారణమేంటి..?!
నెల్లూరు కోర్టులో కేసు పత్రాల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు ఎస్పీ విజయా రావు ఆదివారం మీడియాకు వివరించారు.
మంత్రి పదవి దక్కించుకున్న ఆర్కే రోజు సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
పల్నాడు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే మాచర్ల నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు నిరసనలు వెల్లువెత్తాయి.
పంజాబ్ సీఎం భగవంత్ మన్ తన క్యాబినెట్‌లోని ప్రతీ మంత్రికి ఒక్కో టార్గెట్ ఫిక్స్ చేశారు. అధికారంలోకి వచ్చాక నెరవేర్చాల్సిన విషయాలను డిమాండ్ లుగా పేర్కొన్న ప్రజలకు అనుకున్న సమయంలోగా..
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని గౌతమ్ రెడ్డి నివాసానికి తరలించారు.
బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను ఏపీలో కలిపేస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తే బీజేపీకి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు.
బీహార్ పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ నాయకుడు నారాయణ ప్రసాద్ కుమారుడు రెచ్చిపోయాడు.
కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన స్కూళ్లను స్టార్ట్ కానున్నట్లు స్పష్టం చేశారు మహారాష్ట్ర విద్యాశాఖా మంత్రి వర్షా గైక్వాడ్.
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్ లో అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గత నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు బీజేపీలో చేరిపోగా.. ఇప్పుడు ఏకంగా