-
Home » Minister
Minister
అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీ నెరవేర్చని మంత్రి.. ఇప్పటికీ ఆ ప్రాసెస్ స్టార్ట్ కాలేదంటూ ప్రతిపక్షాలు..
ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా..పొన్నం ఇచ్చిన హమీకి మద్దతు పలుకుతూ ప్రచారం చేసినట్లు ప్రజలు గుర్తుచేస్తున్నారు.
మినిస్టర్ అజారుద్దీన్.. మంత్రి పదవి 6 నెలల ముచ్చటేనా? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ డౌటేనా?
గతంలో ఉమ్మడి ఏపీలో దివంగత హరికృష్ణకు ఇలాగే మంత్రి పదవి ఇవ్వగా ఆరు నెలల్లోపు చట్టసభకు ఎంపిక కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
మంత్రివర్గ విస్తరణ.. రాములమ్మకు హోంశాఖ? అమాత్య రేసులో ఉన్న నేతలకు భయం
ఇక ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చినందువల్లే మంత్రి పదవిపై విజయశాంతి ధీమాగా ఉన్నారని, పైగా తనకు హోంశాఖనే దక్కుతుందని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట.
అడవి బాట నుంచి అమాత్యురాలిగా...సీతక్క వినూత్న రాజకీయ ప్రయాణం
తెలంగాణలో ధనసరి అనసూయ అలియాస్ సీతక్క నక్సలైట్ కమాండెంట్గా అటవీ బాట నుంచి అసెంబ్లీకి మూడోసారి ఎంపికై, ఏకంగా మంత్రి పదవి చేపట్టారు. చిన్న వయసులోనే సాయుధ పోరాటంలోకి దిగిన అనసూయ సీతక్కగా పేరొందారు....
West Bengal minister : రేషన్ స్కాం కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ అరెస్ట్
జమ్మూకశ్మీర్లోని అర్నియాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైన్యం అనూహ్యంగా జరిపిన కాల్పులకు భారత సైనికుల నుంచి తగిన ప్రతీకారం తీర్చుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింద�
INDIA bloc: ఇండియా కూటమిని వదలని ప్రధాని వివాదం.. మరోసారి నితీశ్ పేరు లేవనెత్తిన జేడీయూ
దేశంలో కనుక ప్రధాని అభ్యర్థిపై సర్వే చేస్తే నితీశ్ కుమార్ను ప్రధానిగా చూడాలని చాలా మంది కోరుకుంటున్నట్లు వెల్లడి అవుతుందని అశోక్ చౌదరి అంటున్నారు. బీహార్ మాత్రమే కాకుండా, బయటి నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని ఆయన అన్నారు
Re.Wi.Re: భువనేశ్వర్లో అత్యాధునిక రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి తుకుని సాహు
Odisha: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో భారతదేశపు ప్రముఖ వాహన తయారీసంస్థ అయిన టాటా మోటార్స్ తన రెండవ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ(RVSF)ని టాటా మోటర్స్ ప్రారంభించింది. ‘Re.Wi.Re – రీసైకిల్ విత్ రెస్పెక్ట్’ అని పేరు పెట్టబడిన ఈ అధునాతన కేంద్రాన్�
Singapore Politics: సింగపూర్ పార్లమెంట్ స్పీకర్, మంత్రి రాజీనామా.. ఇద్దరి మధ్య అనుచిత సంబంధమే కారణం
ఈ ఇద్దరు సీనియర్ నేతల మధ్య అనుచితమైన సంబంధాలు ఉన్నట్లు ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ (WP) సోమవారం ఆన్లైన్లో ఒక వీడియోను విడుదల చేసింది. మంత్రి చెంగ్, 2015 నుంచి పార్లమెంటులో సభ్యురాలిగా ఉన్నారు. అయితే దీనిపై ఆమె ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. పైగా ఆమె తన ఫ�
Kakani Govardhan : సత్యా నాదెండ్ల సీఈఓగా ఎదగడానికి టీడీపీయే కారణమని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు.. : మంత్రి కాకాని
చంద్రబాబుకు మతి భ్రమించినది.ఆయన చేసిన ప్రసంగాలు చూస్తే అర్థమవుతుంది.కుప్పం, టెక్కలిలో ఇంటింటికి తిరుగుదాం. ఎవరి హయాంలో ఎక్కువ లబ్ది జరిగిందో చూద్దాం అంటూ సవాల్ విసిరారు.
Maharashtra Politics: ఈపాటికి సీఎం షిండే ఆత్మహత్య చేసుకునేవారు.. మహా విద్యామంత్రి సంచలన వ్యాఖ్యలు
షిండే వర్గం తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా తలకిందులు అయ్యాయి. ఆ తిరుగుబాటు గురించి దీపక్ ప్రస్తావిస్తూ.. షిండే నిజమైన శివసైనికుడని అన్నారు. అయితే షిండేను ద్రోహి అంటూ ఎన్సీపీ, శివసేన (యూబీటీ) విమర్శలు గుప్పించడాన్ని దీపక్ తప్ప�