Home » Mirabai Chanu
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు పతకాల బోణీ చేసిన మణిపూర్ మణిపూస మీరాబాయి చానుపై యావత్ దేశం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దేశ ప్రధాని మోదీ సైతం చానుని ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ చానుకి భారీ నజరానా ప్రకటించారు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కు మణిపూర్ మణిపూస మీరాబాయి చాను తొలిపతకాన్ని అందించిన శుభ సందర్బాన్ని పురస్కరించుకుని మీరాబాయి స్వస్థలం మణిపూర్‌లోని ఆమె నివాసంలో సంబరాలు అంబరాన్ని తాకాయి.
Tokyo Olympics 2020: ఈ రోజు ఒలింపిక్ క్రీడల్లో రెండవ రోజు భారత్‌కు తొలి మెడల్ దక్కింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు 49 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. స�