Home » Mirai
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మిరాయ్(Mirai OTT). దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటించాడు.
ఇటీవలే మిరాయ్ సినిమాతో మెప్పించి సక్సెస్ కొట్టిన భామ రితికా నాయక్ తాజాగా ఇలా గ్రీన్ పట్టుచీరలో క్యూట్ గా అలరిస్తుంది.
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ తేజ సజ్జ హీరోగా వచ్చిన సినిమా మిరాయ్(Mirai). ఫాంటసీ అండ్ అడ్వెంచర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది.
ఇటీవల మంచు మనోజ్ మిరాయ్ సినిమాతో సక్సెస్ కొట్టడంతో తాజాగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్నాడు.
మిరాయ్ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటే కారణం అని చెప్పాడు హీరో మంచు మనోజ్(Manchu Manoj). ఇటీవల ఆయన విలన్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
మిరాయ్ మేకర్స్ కి బిగ్ షాక్ తగిలింది. తన కథను కాపీ చేసి మిరాయ్(Mirai) సినిమా చేశారంటూ ఆంద్రప్రదేశ్ కి చెందిన గిరిధర్ అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు.
సెప్టెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిరాయ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల (Mirai Collections) సునామీ సృష్టిస్తోంది.
మిరాయ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja). సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మిరాయ్ సినిమాతో తమ సంస్థలోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్(TG Vishwa Prasad). కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది.
బాక్సాఫీస్ దగ్గర మిరాయ్(Mirai) సినిమా జోరు ఆగడం లేదు. రోజురోజుకి ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. మొదటి రోజే ఏకంగా రూ.27 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సత్తా చాటింది.