Home » Miss Shetty Mr Polishetty
యూఎస్‌లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఆడియన్స్ ని విపరీతంగా అలరిస్తుంది. తాజాగా ఈ చిత్రం..
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)లు నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). పి.మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంది.
ఇప్పుడు మహేష్ బాబు మరీ పూర్తిగా రివ్యూయర్‌గా మారిపోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) లు కలిసి నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty).
ప్రభాస్ ఫుడ్ గురించి అందరికి తెలిసిందే. ప్రభాస్ మంచి ఫుడీ. బాగా తింటాడు. అలాగే అందరికి బాగా పెడతాడు. ప్రభాస్ ఇంటికి వెళ్లినా, ప్రభాస్ షూటింగ్ కి వెళ్లినా ప్రభాస్ స్పెషల్ ఫుడ్ తినాల్సిందే. చాలు అనేంతవరకు ప్రభాస్ ఫుడ్ పెడతాడు.
అనుష్క చివరిసారిగా నిశ్శబ్దం అనే సినిమాతో ఓటీటీలో పలకరించింది. స్వీటీని వెండితెరపై చూసి దాదాపు 4 ఏళ్ళు పైనే అవుతుంది. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అనుష్క తన తన ఫేవరెట్ డిష్ ఏంటో చెప్పి.. ప్రభాస్ ని తన తన ఫేవరెట్ చెప్పంటూ ఒక ఛాలెంజ్ ని స్టార్ట్ చేసింది.
ఇన్నాళ్లు చిరు లీక్స్ ఇచ్చిన బాస్.. ఇప్పుడు చిరు రివ్యూస్ మొదలు పెట్టాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తొలి ప్రేక్షకుడ్ని నేనే అంటూ..
ఈ మూవీతో యూత్‌లో పెళ్లిపై ఫుల్ క్లారిటీ వస్తుంది..
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రమోషన్స్‌కి అనుష్క పూర్తిగా దూరంగా ఉండబోతుందా..? ఈ మూవీ ప్రమోషన్స్ మొత్తం నవీన్ పోలిశెట్టి మాత్రమే..!