Home » Mississippi
రాష్ట్రంలోని యాజూ నదిలో ఎలిగేటర్ను బంధించారు. ఎలిగేటర్ను పట్టుకోవడానికి రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు పోరాటం కొనసాగిందని హంటర్ డొనాల్డ్ వుడ్స్ తెలిపారు.
బాటిళ్లలో మెసేజ్లు రాసి నీటిలో వదులుతుంటారు. అవి తిరిగి తమని చేరతాయేమో అని భావిస్తారు. అది జరిగే పనేనా? అంటే కొందరి విషయంలో సాధ్యం కావచ్చు. ఒకతను నదిలో వదిలిన బాటిల్ మెసేజ్ 40 సంవత్సరాలకు తిరిగి అతనిని చేరింది.
అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడోల ధాటికి మొత్తం 26 మంది చనిపోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురు అదృశ్యమయ్యారు.
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు రోజుల క్రితం టెక్సాస్ లోని సీలోవిస్టా షాపింగ్ మాల్ లో కాల్పుల ఘటన మరువకముందే తాజాగా మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంట్ లో దుండుగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు.
అమెరికాలోని మిసిసిపిలో ఓ ప్రబుద్దుడు ఏకంగా విమానాన్నే దొంగలించాడు. దొంగలించిన విమానంతో కలకలం రేపాడు. చివరికి పోలీసులు ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
770 కిలోమీటర్ల మేర వ్యాపించిన మెరుపు.. ప్రపంచంలోనే అతిపెద్దది అని అధికారికంగా వెల్లడించారు అధికారులు.