Mithcell Swepson

    మూడో టీ20లో ఆస్ట్రేలియా విజయం.. సిరీస్ టీమిండియాకు

    December 8, 2020 / 06:33 PM IST

    India vs Australia 3rd T20I : మూడో టీ20ల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరిగిన ఆఖరి టీ20లో ఆసీస్ విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో పర్యాటక జట్టు కోహ్లీసేనపై గెలిచి ఆస్ట్రేలియా పరువు దక్కించుకుంది. ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో గెలిచ

10TV Telugu News